(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.301. అధ్యాయః 301
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి తపఃప్రశంసాదిపరపరాశరగీతనువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

పరాశర ఉవాచ। 12-301-0x(6448)(77470)
ఏష ధర్మవిధిస్తాత గృహస్థస్య ప్రకీర్తితః।
తపోవిధిం తు వక్ష్యామి తన్మే నిగదతః శృణు॥ 12-301-1(77471)
ప్రాయేణ చ గృహస్థస్య మమత్వం నామ జాయతే।
సంగాగతం నరశ్రేష్ఠ భావై రాజసతామసైః॥ 12-301-2(77472)
గృహాణ్యాశ్రిత్య గావశ్చ క్షేత్రాణి చ ధనాని చ।
దారాః పుత్రాశ్చ భృత్యాశ్చ భవంతీహ నరస్య వై॥ 12-301-3(77473)
ఏవం తస్య ప్రవృత్తస్య నిత్యమేవానుపశ్యతః।
రాగద్వేషౌ వివర్ధేతే హ్యనిత్యత్వమపశ్యతః॥ 12-301-4(77474)
రాగద్వేషాభిభూతం చ నరం ద్రవ్యవశానుగం।
మోహజస్తారతిర్నామ సముపైతి నరాధిప॥ 12-301-5(77475)
కృతార్థ భోగినం మత్వా సర్వో రతిపరాయణః।
లాభం ప్రాత్యసుఖాదన్యం రతితో నానుపశ్యతి॥ 12-301-6(77476)
తతో లోభాభిభూతాత్మా సంగాద్వధర్యతే జనం।
దుష్టార్థం చైవ తస్యేహ జనస్యార్థం చికీర్షతి॥ 12-301-7(77477)
స జానత్రపి చాకార్యమర్థార్థం సేవతే నరః।
బాలస్నేహపరీతాత్మా తత్క్షయాచ్చానుతప్యతే॥ 12-301-8(77478)
తతో దానేన సంపన్నో రక్షన్నాత్మపరాజయం।
కరోతి యేన భోనీ స్యామితి తస్మాద్వినశ్యతి॥ 12-301-9(77479)
తద్యది వుద్ధియుక్తానాం శాశ్వతం బ్రహ్మవాదినాం।
అభిచ్ఛతాం శుభం కర్మ నరాణాం త్యజతాం సుఖం॥ 12-301-10(77480)
లోకాయతననాశాచ్చ ధననాశాచ్చ పార్థివ।
ఆధివ్యాధిప్రతాపాచ్చ నిర్వేదముపగచ్ఛతి॥ 12-301-11(77481)
నిర్వేదాదాత్మసంబోధః సంబోధాదాత్మదర్శనం।
శాస్త్రార్థదర్శనాద్రాజసంస్తప ఏవానుపశ్యతి॥ 12-301-12(77482)
దుర్లభో హి మనుష్యేంద్ర నరః ప్రత్యవమర్శవాన్।
యో వై ప్రియసుఖే క్షీణే తపః కర్తుం వ్యవస్యతి॥ 12-301-13(77483)
తపః సర్వగతం తాత హీనస్యాపి విధీయతే।
జితేంద్రియస్య దాంతస్య స్వర్గమార్గప్రవర్తకం॥ 12-301-14(77484)
ప్రజాపతిః ప్రజాః పూర్వమసృజత్తపసా విభుః।
క్వచిత్క్వచిద్బ్రతపరో వ్రతాన్యాస్థాయ పార్థివ॥ 12-301-15(77485)
ఆదిత్యా వసవో రుద్రాస్తథైవాగ్న్యశ్విమారుతాః।
విశ్వేదేవాస్తథా సాధ్యాః పితరోఽథ మరుద్గణాః॥ 12-301-16(77486)
యక్షరాక్షసగంధర్వాః సిద్ధాశ్చాన్యే దివౌకసః।
సంసిద్ధాస్తపసా తాత యే చాన్యే స్వర్గవాసినః॥ 12-301-17(77487)
యే చాదౌ బ్రాహ్మణాః సృష్టా బ్రహ్మణా తపసా పురా।
తే భావయంతః పృథివీం విచరంతి దివం తథా॥ 12-301-18(77488)
మర్త్యలోకే చ రాజానో యే చాన్యే గృహమేధినః।
మహాకులేషు దృశ్యంతే తత్సర్వం తపసః ఫలం॥ 12-301-19(77489)
కౌశేయాని చ వస్త్రాణి శుభాన్యాభరణాని చ।
వాహనాసనపానాని తత్సర్వం తపసః ఫలం॥ 12-301-20(77490)
మనోనుకూలాః ప్రమదా రూపవత్యః సహస్రశః।
వాసః ప్రాసాదపృష్ఠే చ తత్సర్వం తపసః ఫలం॥ 12-301-21(77491)
శయనాని చ ముఖ్యాని భోజ్యాని వివిధాని చ।
అభిప్రేతాని సర్వాణి భవంతి శుభకర్మిణాం॥ 12-301-22(77492)
నాప్రాప్యం తపసః కించింత్రైలోక్యేఽపి పరంతప।
ఉపభోగపరిత్యాగః ఫలాన్యకృతకర్మణాం॥ 12-301-23(77493)
సుఖితో దుఃఖితో వాఽపి నరో లోభం పరిత్యజేత్।
అవేక్ష్య మనసా శాస్త్రం బుద్ధ్యా చ నృపసత్తమ॥ 12-301-24(77494)
అసంతోషోఽసుఖథాయేతి లోభాదింద్రియవిభ్రమః।
తతోఽస్య నశ్యతి ప్రజ్ఞా విద్యేవాభ్యాసవర్జితా॥ 12-301-25(77495)
నష్టప్రజ్ఞో యదా తు స్యాత్తదా న్యాయం న పశ్యతి।
తస్మాత్సుఖక్షయే ప్రాప్తే పుమానుగ్రతపశ్చరేత్॥ 12-301-26(77496)
యదిష్టం తత్సుఖం ప్రాహుర్ద్వేష్యం దుఃఖమిహేష్యతే।
కృతాకృతస్య తపసః ఫలం పశ్యస్వ యాదృశం॥ 12-301-27(77497)
నిత్యం భద్రాణి పశ్యంతి విషయాంశ్చోపభుంజతే।
ప్రాకాశ్యం చైవం గచ్ఛంతి కృత్వా నిష్కల్మషం తపః॥ 12-301-28(77498)
అప్రియాణ్యవమానాశ్చ దుఃఖం బహువిధాత్మకం।
ఫలార్థీ సత్పథం త్యక్త్వా ప్రాప్నోతి విషయాత్మకం॥ 12-301-29(77499)
ధర్మే తపసి దానే చ విచికిత్సాఽస్య జాయతే।
స కృత్వా పాపకాన్యేవ నిరయం ప్రతిపద్యతే॥ 12-301-30(77500)
సుఖే తు వర్తమానో వై దుఃఖే వాఽపి నరోత్తం।
సువృత్తాద్యో న చలతే శాస్త్రచక్షుః స మానవః॥ 12-301-31(77501)
ఇషుప్రపాతమాత్రం హి స్పర్శయోగే రతిః స్మృతా।
రసనే దర్శనే ఘ్రాణే శ్రవణే చ విశాంపతే॥ 12-301-32(77502)
తతోఽస్య జాయతే తీవ్రా వేదనా తత్క్షయాత్పునః।
బుధా యే న ప్రశంసంతి మోక్షం సుఖమనుత్తమం॥ 12-301-33(77503)
తతః ఫలార్థం సర్వస్య భవంతి జ్యాయసే గుణాః।
ధర్మవృద్ధ్యా చ సతతం కామార్థాభ్యాం న హీయతే॥ 12-301-34(77504)
అప్రయత్నాగతాః సేవ్యా గృహస్థైర్విషయాః సదా।
ప్రయత్నేనోపగంయశ్చ స్వధర్మ ఇతి మే మతిః॥ 12-301-35(77505)
మానినాం కులజాతానాం నిత్యం శాస్త్రార్థచక్షుషాం।
క్రియాధర్మవిముక్తానామశక్త్యా సంవృతాత్మనాం॥ 12-301-36(77506)
క్రియమాణం యదా కర్మ నాశం గచ్ఛతి మానుషం।
తేషాం నాన్యదృతే లోకే తపసః కర్మ విద్యతే॥ 12-301-37(77507)
సర్వాత్మనాఽనుకుర్వీత గృహస్థః కర్మనిశ్చయం।
దాక్ష్యేణ హవ్యకవ్యార్థం స్వధర్మే విచరన్నృప॥ 12-301-38(77508)
యథా నదీనదాః సర్వే సాగరే యాంతి సంస్థితిం।
ఏవమాశ్రమిణః సర్వే గృహస్థే యాంతి సంస్థితిం॥ ॥ 12-301-39(77509)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకాధికత్రిశతతమోఽధ్యాయః॥ 301॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-301-2 సమాణ్యం నరశ్రేహేతి ధ. పాఠః॥ 12-301-6 భోగినం ఆత్మానమితి శేషః। రత్యర్థం చ ధనం త్యక్త్వా స వై రతిపరాయణ ఇతి ధ. పాఠః॥ 12-301-7 పుష్ఠార్థం చేహ దేహస్యేతి ధ. పాఠః॥ 12-301-10 తపసా సిద్ధియుక్తానాం శాశ్వతం ద్రహాదర్శనం ఇతి థ. ధ. పాఠః॥ 12-301-12 సంబోధాచ్ఛాస్రదర్శనమితి ధ. పాఠః॥ 12-301-14 తపః స్వర్గఫలం తాతేతి థ. పాఠః॥ స్వర్గమార్గప్రదర్శకమితి ట. థ. పాఠః॥ 12-301-15 క్వచిద్ద్వహ్యపర ఇతి ఝ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.